Gold-Silver Rates: స్థిరంగా ఉన్న పసిడి ధరలు..! 15 d ago
8K News-18/02/2026 ఈరోజు (బుధవారం) బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,41,350 వద్ద ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,200గా పలుకుతోంది. ఇక వెండి కేజీపై ₹5,000 తగ్గి ప్రస్తుతం రూ.2,60,000 వద్ద ట్రేడవుతోంది.